Aaradhana stuthi aaradhana song lyrics in telugu ||ఆరాధన స్తుతి ఆరాధన||
ఆరాధన స్తుతి ఆరాధన పాట రచయిత: రవిందర్ వొట్టెపు ఆరాధన స్తుతి ఆరాధన (3) నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరాధన|| అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన (2) ఆరాధన స్తుతి ఆరాధన (2) పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని …
Aaradhana stuthi aaradhana song lyrics in telugu ||ఆరాధన స్తుతి ఆరాధన|| Read More »